హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సామాజిక మార్పు కోసం స్పందన వేదిక కృషి'

SRPT: సమాజంలో మంచి మార్పు కోసం స్పందన సామాజిక అధ్యయన వేదిక నిరంతరం కృషి చేస్తోందని కన్వీనర్ మేకల నాగేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఫరాబ్ కుమార్ ఆత్మీయ సమ్మేళనం పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ నెల 24న టౌన్‌హాల్‌లో జరిగే కార్యక్రమంలో సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలపై చర్చించనున్నట్లు తెలిపారు.