KNR: జిల్లాలో ఈ ఏడాది ఇప్పటివరకు 17 కీలక కేసుల్లో నిందితులకు న్యాయస్థానాలు కఠిన శిక్షలు విధించాయి. హత్య కేసుల్లో ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష, గంజాయి కేసుల్లో ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడింది. పోక్సో, దాడులు, చోరీ, రోడ్డు ప్రమాదాల కేసుల్లోనూ శిక్షలు ఖరారయ్యాయి. శిక్షలు పడేలా కృషి చేసిన కోర్టు డ్యూటీ అధికారులను సీపీగౌష్ ఆలం అభినందించారు.
తెలంగాణ
జిల్లాలో 17 కీలక కేసుల్లో కఠిన శిక్షలు


