MDCL: ఉప్పల్ మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల సందర్భంగా మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్‌యాదవ్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉప్పల్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి మందముల పరమేశ్వర్‌రెడ్డి ఆహ్వానం మేరకు ఆలయానికి వచ్చిన ఆయన మొక్కులు చెల్లించుకున్నారు.
తెలంగాణ
మహంకాళి అమ్మవారిని దర్శించిన వజ్రేష్


