హైదరాబాద్: 28°C
తెలంగాణ

పౌర సమస్యల పరిష్కారానికి చర్యలు

MDCL: బొడుప్పల్‌ సర్కిల్‌ పరిధిలోని శ్రీ సాయినగర్‌ కాలనీలో ఏఎంసీ కమిషనర్‌ విజయ్‌కృష్ణారెడ్డి పర్యటించారు. వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు వివరించిన పౌర సమస్యలను పరిశీలించారు. రూ.96 కోట్ల ఎస్‌ఎండీపీ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ట్రాన్స్‌ఫార్మర్‌ మార్పిడి, రోడ్డు విస్తరణ, సమస్యలను పరిష్కరించాలని సూచించారు.