MLG: జిల్లాలో ముస్లిం మైనార్టీలకు ఇచ్చిన హామీ మేరకు షాదీఖానా అభివృద్ధి పనులకు మంత్రి సీతక్క రూ.1.50 కోట్లు మంజూరు చేసి పనులు ప్రారంభించారు. దీంతో ముస్లిం నాయకులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. బీసీ సెల్ అధ్యక్షుడు వంగ రవి యాదవ్ మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలను అమలు చేస్తూ అన్ని వర్గాల అభివృద్ధికి సీతక్క ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు.
తెలంగాణ
అభివృద్ధి పనులకు 1.50 కోట్లు మంజూరు


