MHBD: దివంగత నేత, స్వర్గీయ రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో కురవి మండల కేంద్రానికి వచ్చారు. ఈ సందర్బంగా ఆయన శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయాన్ని సందర్శించి, స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేడు రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా జిల్లా ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు ఈ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు.
తెలంగాణ
పీఎం హోదాలో కురవికి వచ్చిన రాజీవ్ గాంధీ


