NLG: చిట్యాల1 0వ వార్డులోని శివసాయి కాలనీలో గల 10శాతం ప్రభుత్వ భూమిని మున్సిపల్ అధికారులు గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కబ్జా ఆరోపణలపై కమిషనర్ గురులింగం, టౌన్ ప్లానింగ్ అధికారి, ఏఈ, వార్డు అధికారులతో స్థలాన్ని కొలిచి, రికార్డుల ప్రకారం అది 2,299 చదరపు గజాలు ఉన్నట్లు నిర్ధారించారు. స్థలం చుట్టూ కంచె ఏర్పాటు చేయనున్నట్లు కమిషనర్ తెలిపారు.
తెలంగాణ
'మున్సిపల్ స్థలం చుట్టూ కంచె ఏర్పాటు చేస్తాం'


