హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'ఛలో కలెక్టరేట్ విజయవంతం చేయాలి'

MNCL: కార్మికుల సమస్యల పరిష్కారానికై ఈ నెల 24న చలో మంచిర్యాల కలెక్టర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ అనుబంధ ఆల్ హమాలీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు గోమాస ప్రకాష్ పిలుపునిచ్చారు. నస్పూర్‌లో గురువారం ఆయన మాట్లాడుతూ.. హమాలీ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని, హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.