హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కార్మికుల కోసం హెచ్‌ఎంఎస్ నిరసన

SRD: జీవో నెం. 6/2026 ప్రకారం కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ హెచ్‌ఎంఎస్ ఆధ్వర్యంలో గురువారం సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. కంపెనీల్లో ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించి కార్మిక చట్టాలను అమలు చేయాలన్నారు. చట్టాల అమలును నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు.