MLG: మల్లంపల్లి మండలాన్ని దివంగత మాజీ జడ్పీ ఛైర్మన్ కుసుమ జగదీష్ పేరు మీదుగా ‘జేడీ మల్లంపల్లి’గా అధికారికంగా పేరు మార్చాలని BRS నాయకులు భూక్యా జంపన్న, మాచర్ల ప్రభాకర్లు డిమాండ్ చేశారు. ఇవాళ మల్లంపల్లి మండల కేంద్రంలో ఆయన 50వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన తల్లిదండ్రులతో కలిసి కేక్ కట్ చేసి నివాళులర్పించారు. ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తామన్నారు.
తెలంగాణ
ఆ మండలం పేరును మార్చాలి: BRS


