BDK: మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఆధ్వర్యంలోని ఎంఆర్ఎమ్, జీఆర్ఎమ్, సమన్వయ, సహాయోగ్ తదితర ఆధునిక పోర్టల్స్‌ను సమర్థవంతంగా వినియోగిస్తూ ఉత్తమ పనితీరు కనబరిచిన తెలంగాణ పోలీస్ యూనిట్లలో జిల్లాకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు లభించింది. ఈ నేపథ్యంలో గురువారం ఎస్పీ రోహిత్ రాజు ఉత్తమ ప్రతిభ కనబరిచిన సైబర్ క్రైమ్ సిబ్బందిని అభినందించారు.
తెలంగాణ
సైబర్ క్రైమ్ సిబ్బందిని అభినందించిన ఎస్పీ


