GDL: ఎస్ఐఆర్ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని జిల్లా ఎలక్టోరల్ అబ్జర్వర్ సురేంద్రమోహన్ అధికారులను ఆదేశించారు. గురువారం ఐడీఓసి సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అనమలీస్ జాబితాలోని ఓటర్ల వివరాలను సరిదిద్దేందుకు అధికారులు, రాజకీయ పార్టీలు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు.
తెలంగాణ
‘పారదర్శకంగా ఎస్ఐఆర్’


