హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీపీఎస్ రద్దు.. ఈనెల 23న చలో హైదరాబాద్

ADB: కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని సంఘం జిల్లా అధ్యక్షుడు విజయ్ కుమార్ పేర్కొన్నారు. ఈనెల 23న టీఎస్‌సీపీఎస్‌ఈయూ ఆధ్వర్యంలో తలపెట్టిన 'చలో హైదరాబాద్' కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గురువారం బజార్‌హత్నూర్ ఉన్నత పాఠశాలలో MEO రాంకిషన్ చేతుల మీదుగా గోడపత్రికను ఆవిష్కరించారు.