హైదరాబాద్: 28°C
తెలంగాణ

'18 ఏళ్లు నిండిన ప్రతి యువత ఓటు నమోదు చేసుకోవాలి'

WNP: రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మేఘారెడ్డి ఫారం-6ను విడుదల చేశారు. 18 ఏళ్లు నిండిన ప్రతి యువతీ యువకుడు ఓటు హక్కు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి వజ్రాయుధమని, యువత ప్రజాస్వామ్యంలో చురుకైన భాగస్వాములు కావాలని సూచించారు. అర్హత ఉన్న ప్రతి యువతీ యువకుడు ఫారం-6 ద్వారా ఓటు చేసుకోవాలన్నారు.