HYD: హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్ కేబీఆర్ పార్క్ పరిసరాల్లో అమల్లోకి వచ్చిన వన్‌వే ట్రాఫిక్ విధానాన్ని స్వయంగా పరిశీలించారు. సివిల్ దుస్తుల్లో బైక్‌పై పర్యటిస్తూ పలు జంక్షన్లలో ట్రాఫిక్ పరిస్థితులను గమనించారు. వన్‌వే విధానం సాఫీగా కొనసాగుతోందని తెలిపారు. వాహనదారులకు ఇబ్బందులు లేకుండా సైన్‌బోర్డులు, ట్రాఫిక్ సిబ్బందిని ఏర్పాటు చేశామని వెల్లడించారు.
తెలంగాణ
VIDEO: సివిల్ డ్రెస్సులో సీపీ పర్యటన


