NRPT : మద్దూర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బాలయ్య, ఏఎంసీ చైర్మన్ భీములు, పీఏసీఎస్ ఛైర్మన్ నర్సింహ, జిల్లా నాయకులు సిద్దరామయ్య, జనార్దన్, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
మద్దూరులో రాజీవ్ గాంధీ జయంతి


