RR: పాలిటెక్నిక్ విద్యను నిర్వీర్యం చేసే GO 97ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ డిమాండ్ చేశారు. వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
తెలంగాణ
GO 97పై మాజీ ఎమ్మెల్యే ఫైర్


