హైదరాబాద్: 28°C
తెలంగాణ

'వేలం విధానాన్ని బలవంతంగా రుద్దొద్దు'

KMM: తమిళనాడు మహాబలిపురంలో హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ప్రారంభమైన 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి తెలంగాణ తరఫున ఇవాళ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన కీలక అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా సింగరేణి కాలరీస్‌కు ప్రాధాన్యతా ప్రాతిపదికన బొగ్గు బ్లాకులు కేటాయించాలని కోరారు.