హైదరాబాద్: 28°C
తెలంగాణ

టీయూడబ్ల్యూజే కమిటీ ఏకగ్రీవం

MBNR: మిడ్జిల్ మండల టీయూడబ్ల్యూజే (హెచ్-143) నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. అధ్యక్షుడిగా బాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులు, కోశాధికారి, కార్యదర్శులతో పాటు కార్యవర్గ సభ్యులను జిల్లా అడ్‌హక్ కమిటీ ప్రకటించింది. జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం కోసం కృషి చేస్తామని నూతన కమిటీ తెలిపింది.