హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: దోమల నివారణపై ప్రజలకు అవగాహన

RR: ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా మియాపూర్ సర్కిల్ కార్యాలయం వద్ద ప్రత్యేక అవగాహన ర్యాలీ నిర్వహించారు. డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్, ఎంటమాలజీ సిబ్బంది పాల్గొని దోమల వల్ల వ్యాపించే వ్యాధులు, వాటి నివారణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దోమల వృద్ధికి కారణమయ్యే నీటి నిల్వలను తొలగించాలని సూచించారు.