KNR: స్థానిక ఎస్‌ఆర్‌ఆర్ ప్రభుత్వ కళాశాలలో ఇంగ్లిష్, సీఎస్, బీకాం ఫైనాన్స్, బీసీఏ, స్టాటిస్టిక్స్, జువాలజీ, పొలిటికల్ సైన్స్ విభాగాల్లో అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ రామకృష్ణ తెలిపారు. పీజీలో 55 శాతం మార్కులతో పాటు నెట్, సెట్, పీహెచ్‌డీ, బోధనా అనుభవానికి ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు.
తెలంగాణ
అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం


