HYD: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగిన దక్షిణ మధ్య రైల్వే జోనల్ సమావేశంలో బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర పలు డిమాండ్లు ప్రస్తావించారు. భద్రాచలం వరకు రైల్వే మార్గం నిర్మించి, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అనుసంధానించే రైల్వే కూడలిగా అభివృద్ధి చేయాలని కోరారు.
తెలంగాణ
'భద్రాచలంకు రైలు మార్గం వేయాలి'


