NLG: చెర్వుగట్టు గుహాలయానికి భక్తుల రద్దీ పెరుగుతుంది. పదేళ్ల క్రితం ఇనుప మెట్లు ఏర్పాటు చేసినా.. స్వామివారి దర్శనం తర్వాత మూడు బండరాళ్ల మధ్య సొరంగ మార్గంలోనే వేళ్లేందుకు భక్తులు ఆసక్తి చూపుతున్నారు. దీంతో కొండ అంచుల వద్ద సెల్ఫీల కోసం వెళ్తున్న భక్తులతో ప్రమాదం పొంచి ఉందని, నిషేధిత ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు, కంచెలు ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణ
చెర్వుగట్టుకు భక్తుల రద్దీ.. స్థానికుల ఆందోళన


