హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉత్తమ ఫోటోగ్రాఫర్‌కు సన్మానం

NZB: బాల్కొండలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మండలస్థాయిలో ఉత్తమ ఫోటోగ్రాఫర్‌గా సింధుల.రాజేందర్‌ను గురువారం ఘనంగా సన్మానించారు. ప్రపంచ ఫోటోగ్రాఫర్ల దినోత్సవం సందర్భంగా ఆయనను సన్మానించారు. లయన్స్ క్లబ్ రీజనల్ చైర్మన్ జ్ఞానసాగర్ రెడ్డి, సెక్రటరీచాకు లింగం, బాల్కొండ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు యాదగిరి గౌడ్, కోశాధికారి వంశీ రెడ్డి పాల్గొన్నారు.