KMM: బీఆర్‌ఎస్ ప్రతిపక్షంగా విఫలమైందని, హరీష్ రావు నీతులు మాట్లాడటం హంతకుడే సంతాపం తెలిపినట్లు ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. గత పదేళ్లలో జరిగిన అవినీతిపై స్వయంగా కవితే మాట్లాడారని గుర్తు చేశారు. తక్కువ సమయంలో హరీష్ రావు తరతరాలకు సరిపడా ఆస్తులు ఎలా సంపాదించారో ఆ రహస్యాన్ని ప్రజలకు వివరించాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలంగాణ
హరీష్ రావుపై పొంగులేటి తీవ్ర విమర్శలు..!


