హైదరాబాద్: 28°C
తెలంగాణ

సవరణను పారదర్శకంగా పూర్తి చేయాలి: కలెక్టర్

BHPL: జిల్లాలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో అనామలీస్‌, నో మ్యాపింగ్‌ ఓటర్లకు నోటీసులు జారీ చేసి, నిబంధనల ప్రకారం విచారణ పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాహుల్‌ శర్మ అధికారులను ఆదేశించారు. ఇవాళ ఐడీఓసీలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నోటీసు ఇచ్చిన ఏడు రోజుల్లో విచారణ జరిపి కేసులను పరిష్కరించాలని సూచించారు.