WGL: నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కాంగ్రెస్ పార్టీకి టైగర్ లాంటి నాయకుడని జిల్లా అధ్యక్షుడు అయూబ్ ఖాన్ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారని కొనియాడారు. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించే నాయకత్వం మాధవరెడ్డిదని పేర్కొన్నారు.
తెలంగాణ
VIDEO: 'దొంతిని విమర్శించే నైతిక హక్కు ఎవరికీ లేదు'


