హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆర్మూర్‌లో పోలీసుల వాహన తనిఖీలు

NZB: ఇంద్రనగర్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, వాహనానికి సంబంధించిన ఇన్సూరెన్స్, ఆర్‌సీ పత్రాలు వెంట ఉంచుకోవాలని సూచించారు. రోడ్డు భద్రతా నిబంధనలు పాటించి సురక్షితంగా ప్రయాణించాలని పోలీసులు కోరారు.