హైదరాబాద్: 28°C
తెలంగాణ

భద్రకాళి ఆలయంలో భక్తుల కోలాహలం

WGL పట్టణంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన భద్రకాళి ఆలయంలో భక్తుల కోలాహాలం నెలకొంది. నేడు శ్రావణమాసం గురువారం సందర్భంగా అమ్మవారితో పాటు స్థానికంగా ఉన్న సాయిబాబాను దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. దర్శనం అనంతరం ఆలయ పరిసరాల్లో సెల్ఫీలు, ఫొటోలు తీసుకుంటూ సరదాగా గడుపుతున్నారు. ఆలయం మొత్తం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.