హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఓటర్ల సవరణలపై సీఈవో వివేక్ యాదవ్ సమీక్ష

BPT: అమరావతిలోని ఐదో బ్లాక్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, ఓటర్ల మ్యాపింగ్, సర్‌, ఫారం 6, 7, 8 దరఖాస్తుల పురోగతి, క్లెయిమ్‌ల హేరింగ్ షెడ్యూల్‌పై జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.