హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి

SDPT: మిరుదొడ్డి మండల కేంద్రంలో భారతరత్న, మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 82వ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రాజీవ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్ మండల అధ్యక్షులు నర్ర రాజిరెడ్డి, ఏఎంసీ మాజీ ఛైర్మన్ నేరెళ్ల భూమా గౌడ్ పాల్గొన్నారు