NGKL: కల్వకుర్తి నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనులపై గురువారం MLA కసిరెడ్డి నారాయణరెడ్డి హౌసింగ్, పంచాయతీరాజ్, ట్రైబల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతి, రెండో విడత మంజూరు, పెండింగ్ రోడ్లు, బీటీ రోడ్ల ప్రతిపాదనలపై చర్చించారు. నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను, అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే సమీక్ష


