HYD: నగరంలో AYUSH విద్యార్థులు, హౌస్ సర్జన్లు, PG వైద్యులు స్టైపెండ్ పెంపుపై నిరసన చేపట్టారు. అల్లోపతి వైద్యులతో సమానంగా స్టైపెండ్ ఇస్తామని హామీ ఇచ్చి, కేవలం 15 శాతం పెంపుతో సరిపెట్టడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మినిస్టర్ క్వార్టర్స్, AYUSH కమిషనరేట్ వద్ద బైఠాయించి సమాన స్టైపెండ్ కోసం డిమాండ్ చేశారు.
తెలంగాణ
సమాన స్టైపెండ్ కోసం ఆందోళన


