HNK: పరకాల పట్టణంలో మాజీ ఉపాధ్యక్షుడు దొమ్మాటి సాంబయ్య జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా SC సెల్ ఛైర్మన్ మడికొండ శీను, మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మడికొండ సంపత్ కేక్ కట్ చేసి సాంబయ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సాంబయ్య సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
ఘనంగా దొమ్మాటి సాంబయ్య జన్మదిన వేడుకలు


