హైదరాబాద్: 28°C
తెలంగాణ

తండ్రి పుట్టినరోజు వేడుకల్లో మాజీ ఎంపీ

MHBD: డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. తన కూతురు, మాజీ ఎంపీ మాలోతు కవిత ఆయన్ని కలిసి పూలబుకే అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కార్యకర్తల సమావేశంలో కేక్ కట్ చేసి, వేడుకలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో రెడ్యానాయక్ ఇంటి వద్ద సంబరాలు మిన్నంటాయి.