హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రాజీవ్ గాంధీ ఆశయాలు సాధించాలి'

KMM: కూసుమంచి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం రాజీవ్ చౌక్‌లో మాజీ ప్రధాని, భారతరత్న, దివంగత నేత రాజీవ్ గాంధీ 82వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఇంఛార్జి భీమ్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెంకటరెడ్డి మాజీ ప్రధాని విగ్రహానికి నివాళులు అర్పించారు. ఆయన ఆశయాలను సాధించాలన్నారు.