BHMG: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం నిత్య కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. మహామండపంలో స్వామి, అమ్మవార్లను కొత్త వస్త్రాలు, పూలతో అలంకరించి వేద మంత్రోచ్ఛారణల నడుమ రెండు గంటల పాటు కళ్యాణం నిర్వహించారు. భక్తులు పట్టు వస్త్రాలు, ఒడిబియ్యం సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు.
తెలంగాణ
వైభవంగా యాదాద్రీశుడి నిత్య కళ్యాణం


