WGL: వర్ధన్నపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 82వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ముఖ్య అతిథిగా హాజరై రాజీవ్‌గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి కేక్ కట్ చేశారు. టెలికాం, ఐటీ రంగాల అభివృద్ధికి ఆయన చేసిన కృషిని కొనియాడారు. యువత దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
యువత దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలి: MLA


