హైదరాబాద్: 28°C
తెలంగాణ

భరత్‌ కుటుంబానికి అండగా ఉంటాం: MLA

HNK: హసన్‌పర్తి మండలం గంటూరుపల్లికి చెందిన వర్ణ భరత్‌ చంద్రారెడ్డి అమెరికాలో మృతి చెందగా, 15 రోజుల అనంతరం మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది. గురువారం నిర్వహించిన అంతిమయాత్రలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు పాల్గొని కుటుంబసభ్యులను పరామర్శించారు. భరత్‌ చంద్రారెడ్డి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసి, కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.