WGL: AILU జాతీయ కమిటీ పిలుపుతో ఆగస్టు 21న దేశవ్యాప్త నిరసనను విజయవంతం చేయాలని నర్సంపేట బార్ అసోసియేషన్ సమావేశమైంది. బార్ కౌన్సిల్ ఛైర్మన్ మన్నన్ మిశ్రా నల్సార్ విద్యార్థులపై చేసిన వ్యాఖ్యలను ఖండించింది. నిరసన హక్కును హరించడం సరికాదని పేర్కొంటూ, ఛైర్మన్ పదవితో పాటు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
బార్ కౌన్సిల్ ఛైర్మన్ రాజీనామా చేయాలని ఆందోళన


