WGL: ఎన్ఐటీ వరంగల్ సివిల్ ఇంజినీరింగ్ విభాగ పరిశోధకురాలు దాసరి నాగ వైష్ణవి కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో జరిగే CREST-2026 సదస్సుకు ఎంపికయ్యారు. 'డైనమిక్ బిహేవియర్ ఆఫ్ రీఇన్ఫోర్స్డ్ ఎర్త్ వాల్స్' అంశంపై పరిశోధన పత్రాన్ని సమర్పించనున్నారు. ప్రొఫెసర్లు ఎం.హీరాలాల్, జీ.కల్యాణ్ కుమార్ సహ పర్యవేక్షకులుగా ఉన్నారు.
తెలంగాణ
కేంబ్రిడ్జ్ సదస్సుకు ఎన్ఐటీ పరిశోధకురాలు


