HNK: కమలాపూర్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను గురువారం పరిశీలించారు. సరైన వసతులు కల్పించకుండా ఇళ్ల పంపిణీ చేపట్టడం సిగ్గుచేటని ప్రభుత్వాన్ని విమర్శించారు. పది రోజుల్లో వసతులు కల్పించాలని, లేకపోతే లబ్ధిదారులతో కలిసి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు కొనసాగుతున్నాయని ఆరోపించారు.
తెలంగాణ
VIDEO: 10 రోజుల్లో వసతులు కల్పించాలి: ఎమ్మెల్యే


