WNP: వర్షపు నీటిని నిల్వ చేసి భూగర్భ జలాలను పెంచేందుకు జిల్లాలో ఫారం పాండ్ల నిర్మాణాన్ని విస్తృతంగా చేపట్టాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. గురువారం పానగల్ మండలం గోప్లాపూర్ లో రంజి వీబీజీ రామ్ జీ కింద జరుగుతున్న ఫారం పాండ్ పనులను అదనపు కలెక్టర్ కీమ్యా నాయక్ తో కలిసి పరిశీలించారు. లబ్ధిదారులకు పలు సూచనలు చేశారు.
తెలంగాణ
ఫారం పాండ్లను పరిశీలించిన కలెక్టర్


