MLG: వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవిపేటకు చెందిన కాంగ్రెస్ నాయకుడు, RMP డాక్టర్ రవీందర్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి ఇంటివద్ద చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న సర్పంచ్ బొమ్మకంటి వంశావతి రమేష్ బుధవారం రవీందర్ నివాసానికి వెళ్లి పరామర్శించారు. అనంతరం సర్పంచ్ రూ.5 వేలు, ఉపసర్పంచ్ కొండా తిరుపతి రూ.2 వేలు ఆర్థిక సాయం అందించారు.
తెలంగాణ
బాధితుడికి సర్పంచ్ ఆర్థిక సాయం..!


