హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎల్లవేళలా అండగా ఉంటాం: ఎమ్మెల్యే

BDK: దమ్మపేట మండలం పార్కిలగండి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ BLA కొమరం అర్జున్ రావు ఇటీవలే అనారోగ్యంతో బాధపడుతూ ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇవాళ ఆయన్ని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పరామర్శించి ప్రస్తుత ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు. పలు జాగ్రత్తలు తెలిపి, పార్టీ పరంగా ఎల్లవేళలా అండగా ఉంటామని ధైర్యం చెప్పి, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.