BDK: అన్నారం తండాలో 500 గిరిజన కుటుంబాలు పదేళ్లుగా సాగు భూములకు వెళ్లడానికి సరైన రహదారి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై తక్షణమే అక్కడ సిమెంట్ రోడ్డు నిర్మించాలని భారతీయ గోర్బంజారా పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి బోడ రవి నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.
తెలంగాణ
'స్పందించి సమస్యను పరిష్కరించండి'


