SDPT: బెజ్జంకి పీహెచ్‌సీలో నెలకొన్న సిబ్బంది కొరతను వెంటనే పరిష్కరించాలని సీపీఎం మండల కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్ కోరారు. ఈ విషయమై జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారికి వినతిపత్రం అందజేశారు. కేంద్రంలో స్టాఫ్‌నర్సులు, ఏఎన్‌ఎంల కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. 30 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేసి, అంబులెన్స్ సేవలను కల్పించాలన్నారు.
తెలంగాణ
పీహెచ్‌సీ సిబ్బందిని కోసం వినతి


