హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రాష్ట్రంలో నేరాలు, డ్రగ్స్‌ వినియోగం పెరుగుతోంది'

BHNG: తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత రాష్ట్ర శాంతిభద్రతలపై ప్రభుత్వాన్ని విమర్శించారు. మహిళలకు భద్రత లేకుండా పోయిందని, రాష్ట్రంలో నేరాలు, డ్రగ్స్‌ వినియోగం పెరుగుతున్నాయని ఆరోపించారు. మహిళలపై నేరాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, డ్రగ్స్‌ నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణచేపట్టాలని డిమాండ్ చేశారు.