YDBNR: అనుచిత వ్యాఖ్యలు చేసిన డాక్టర్ పై చర్యలు తీసుకోవాలని గుండాల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు గురువారం ఆశా కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరించారని వెంటనే వైద్యాధికారిని తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని ఆశా కార్యకర్తలు అన్నారు.
తెలంగాణ
'అనుచిత వ్యాఖ్యలు చేసిన డాక్టర్‌ను సస్పెండ్ చేయాలి'


