హైదరాబాద్: 28°C
తెలంగాణ

'విద్యార్థులకు యూనిఫామ్‌లను త్వరగా అందించాలి'

KMR: ఎల్లారెడ్డి మండలంలోని యూనిఫాం స్టిచింగ్, బల్క్ కటింగ్ సెంటర్‌ను నేడు అధికారులు సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా MEO రాజు సార్, APM రామనారాయణ గౌడ్ సెంటర్‌ను సందర్శించి యూనిఫాం తయారీ ప్రక్రియను పరిశీలించారు. మొదటి జత యూనిఫామ్‌లను వీలైనంత త్వరగా పూర్తి చేసి పాఠశాలలకు అందజేయాలని సూచించారు.